ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆర్టీసీ బస్సు బోల్తాతో 32 మందికి గాయాలు
విజయవాడ సమీపంలో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం కాలువలో పడటంతో 32 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళుతున్న లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో గూడవల్లి వద్ద ఓ వంతనెను ఢీకొని, ఆ వెంటనే కాలువలో పడిపోయింది. ఈ సంఘటనలో గాయాలపాలైన ఆరుగురిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఓ గర్భిణి సహా ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మరిన్ని
తాళ్లపాకను అభివృద్ధి చేస్తాం: టీటీడీ ఛైర్మన్
మహానాడు జూన్‌కు వాయిదాః విశాఖలో ఏర్పాట్లు
ఉప ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావేః వైఎస్
చోటా రాజన్ అనుచరుడు అజీజ్ హతం
అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన తెదేపా
కేసీఆర్ నిజ స్వరూపం వెల్లడిస్తా: జీవన్ రెడ్డి