|
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని కిషన్ సింగ్ తండాలో రూ.3 కోట్లు విలువచేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంటను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పండించారు. గతంలో కూడా మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు లక్షల మొక్కలను నాటి గంజాయిని పండిస్తున్నారు. |
|
కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. మనరాష్ట్రంలో భారీమొత్తంలో గంజాయి పంటను అక్రమంగా పండిస్తున్నారు. అయితే పోలీసులు ఆయా ప్రాంతాలపై దాడులు చేయటంలో విఫలం అవుతుంది.