ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పేదల గృహ రుణాలను రద్దు చేస్తాం
Chandra Babu
FILE
ఉపఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ఆయా పార్టీలు ప్రజలకు వాగ్దానాలను గుప్పిస్తున్నాయి. వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ... తాము అధికారంలోకి వస్తే పేదలు తీసుకున్న గృహరుణాలను రద్దు చేస్తామనీ, ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ హామీ ఇచ్చారు. అంతేకాదు వృద్ధులకు ఇచ్చే ఫించనును పెంచుతామని చెప్పారు.

మరోవైపు తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారనీ, ఉప ఎన్నికలలో తెరాస ఘన విజయం ఖాయమని అంటున్నారు. కేవలం తెరాస సెంటిమెంట్‌‌నే ప్రధాన అస్త్రంగా చేసుకున్న కేసిఆర్‌కు తెలంగాణా జిల్లాల ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుందో చూడాలి మరి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
బ్రిటన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య
శతకోటి లింగాల్లో ఆయన 'ఓ బోడిలింగం': కేసీఆర్  
ఉప ఎన్నికలు: విష్ణు నామినేషన్ దాఖలు
గోల్డ్‌క్వెస్ట్ ఆఫీసులు మూత: బాధితుల ఆందోళన
షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం: లఢ్హా
తెలంగాణా 'యముడు' కేసీఆర్: జీవన్ రెడ్డి