ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వికారాబాద్‌కై పార్టీల వ్యూహాలు
WD
వికారాబాద్ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నియోజకవర్గంలో తెరాసకు పట్టున్నప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు క్షేత్ర స్థాయిలో పూర్తి కసరత్తు చేస్తున్నాయి. తెరాస తరఫున పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందగా ఒకసారి తెరాస తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

ప్రధాన పోటీ తెరాస- కాంగ్రెస్ మధ్య ఉంటుందనకుంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలలో పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ ను ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలలో ఉంది. ఇందుకోసం సబితా ఇంద్రారెడ్డి క్షేత్రస్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. మరోవైరు తెలంగాణా సెంటిమెంట్ తమను గెలిపించి తీరుందని తెరాస నాయకులు గంపెడాశతో ఉన్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
వామపక్షాలు ఎన్నటికీ తోక పార్టీలే: కేసీఆర్  
తెరాస రాజకీయ మనుగడకు పరీక్ష: వెంకయ్య
రేపటి నుంచి పద్మావతి ఉత్సవాలు ప్రారంభం
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అప్పుల ఊబిలో తిరుమల వ్యాపారులు  
ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకం కాదు: బాబు