ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైభవంగా అన్నవరం కళ్యాణోత్సవాలు  Search similar articles
FileFILE
కోనసీమవాసుల కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి. స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున ఎదుకోలు వాహనంపై ఏకశిలా రూపులైన శ్రీమూర్తులు ఊరేగారు. స్వామి ఉత్సవాల సందర్భంగా అన్నవరంకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పట్టు వస్త్రాలు సమర్పించింది.

ఇదిలావుండగా జైపూర్ వరుస బాంబు పేలుళ్ళ నేపథ్యంలో అన్నవరం కళ్యాణోత్సవాలకు గట్టి భద్రతను కల్పించారు. పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్‌లు, ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
వివిధ రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
హామీలపై వైఎస్ అవాస్తవ ప్రచారం: బాబు ధ్వజం
అభివృద్ధి చేశాం...మద్దతు కోరుతున్నాం: వైఎస్
తెలంగాణా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: వైఎస్  
పెట్రోలియం సెజ్ ఏర్పాటుకు రాష్ట్రం ప్రతిపాదన  
వైభవంగా ముగిసిన శ్రీవారి సోదరి జాతర