ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నెల్లూరు వద్ద బస్సు బోల్తా: పలువురి పరిస్థితి విషమం  Search similar articles
నెల్లూరు జిల్లా రాపూర్ వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో దాదాపు 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

అధికారుల సమాచారం మేరకు రాపూర్ నుంచి చిట్వేలుకు వెళ్లే మార్గంలో ఉన్న ఘాట్‌రోడ్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఘాట్‌రోడ్‌లో 50మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలో పడింది.

దీంతో దాదాపు 30మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. వీరిని బయటకు తేవడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని వైద్యసేవల నిమ్మితం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని
తెలంగాణా ఓటరు తీర్పు: తెరాసకు ఓ గుణపాఠం
ఉప ఎన్నికల ఫలితాలపై తెదేపా సంతృప్తి
సమస్య పరిష్కారానికి కట్టుబడివున్నాం: డీఎస్
కేసీఆర్ మరో రాజీనామా లేఖాస్త్రం
ఫలితాలు: రాజీనామాకు సిద్ధపడిన కేసీఆర్
ఉప ఎన్నికల సమరంలో విజేతలు వీరే