ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యానిమేషన్ సిటీ ఏర్పాటు : దామోదర్ రెడ్డి  Search similar articles
రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో యానిమేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రిదామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీకి ధీటుగా యానిమేషన్ విప్లవం వచ్చిందని ఆయన అన్నారు. యువతకు యానిమేషన్ రంగంలో విశేష ఉపాధి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

యానిమేషన్‌లో శిక్షణ పొందిన యువతకు మల్టీ నేషనల్ కంపెనీలలో వేలాది రూపాయలతో ఉద్యోగాలను సాధించవచ్చునని తెలిపిన ఆయన, నగరంలో ఏర్పాటయ్యే యానిమేషన్ సెంటర్ ద్వారా ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో నగరంలోనే యానిమేషన్ రంగంలో ఉద్యోగవకాశాలు లభిస్తాయన్నారు.
మరిన్ని
శ్రీకాకుళం హైవేలో రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
బాబు పొత్తుపై జయప్రద ధ్వజం!
బాబు నిర్వాకం వల్లే కరెంటు తిప్పలు : వైఎస్
నరేంద్రదే బాధ్యత : కేసీఆర్
విశ్వాస పరీక్ష ముగిసే వరకు బాబు ఢిల్లీలోనే!
యూపీఏ పతనం కోసమే సంఘటితం: బాబు