ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > నల్లకుంట హత్య కేసు : నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నల్లకుంట హత్య కేసు : నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష
నల్లకుంట జంట హత్యల కేసులో ఓ నిందితుడికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలకు చెందిన విద్యార్థులు సనయ్ షరీఫ్, సంజయ్ గిరిలను అదే కాలేజీలో జూనియర్ విద్యార్థి అయిన నవీన్ రెడ్డి 2006లో హత్య చేసి పరారైయ్యాడు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును గురువారం విచారించిన న్యాయస్థానం నవీన్ రెడ్డికి పదేళ్ల కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ర్యాగింగ్ పేరుతో సనయ్, సంజయ్‌లు వేధింపులకు గురిచేస్తుండటంతో నవీన్ రెడ్డి వారిని కత్తితో పొడవటంతో వారిద్దరూ మరణించారు.
మరిన్ని
తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి వారే...!: సీఎం
ప్రజారాజ్యం గూటికి చేరిన తమ్మినేని
కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు : జీవన్‌రెడ్డి
దేవేందర్ గౌడ్ "ఆత్మగౌరవ యాత్ర" ప్రారంభం
కొల్లేరు పరిధిపై సభలో తీర్మానం: వాయిదా
15న సభాపతిపై అవిశ్వాస తీర్మానం