ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > వాయిదా తీర్మానాలపై విపక్షాల డిమాండ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాయిదా తీర్మానాలపై విపక్షాల డిమాండ్
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పట్టుబట్టాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి సురేష్‌రెడ్డి తిరస్కరించారు. దీనితో ప్రతిపక్ష పార్టీల నేతలు సభలో నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల కష్టనష్టాలు, పీఆర్‌సీ అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాలని కోరింది.

గీత కార్మికుల సంక్షేమంపై భారతీయ జనతా పార్టీ, భాగ్యనగరంలోని పరిసర ప్రాంతాల్లో భూమలను క్రమబద్ధీకరణ చేయాలని, ఎంఐఎం వాయిదా తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి.
మరిన్ని
అవన్నీ పగటి కలలే: చంద్రబాబు
ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరిస్తాం: వైఎస్
ప్రజారాజ్యం పార్టీకి సమాజ్‌వాదీ మద్దతు
తెదేపాను ఓడించే సత్తా పీఆర్పీకి లేదు: ఎర్రన్నాయుడు
అసెంబ్లీ రేపటికి వాయిదా
కాంగ్రెస్‌పై 'చిరు' పార్టీ ప్రభావం ఉండదు : ధర్మాన