ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రెండు బస్సులు ఢీ : 20మందికి గాయాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రెండు బస్సులు ఢీ : 20మందికి గాయాలు
ఖమ్మం జిల్లా నాయుడుపేటలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది గాయాలపాలయ్యారు. అర్టీసీ డ్రైవరు ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును చూసుకోకుండా నడపడంతో ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు అంటున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని 108 ప్రభుత్వ ఆంబులెన్సు ద్వారా సమీపంలోని నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆర్టీసీ డ్రైవరు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
5న ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి వైఎస్
ఆడపడుచులు అవినీతిపై ఉద్యమించాలి : బాబు
పిడుగు పాటుకు ఎనిమిదిమంది మృతి
తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు : పరకాల
చికెన్‌తో దీక్షకు స్వస్తి చెప్పిన నారాయణ!
ఎరువుల గోదాములపై రైతుల దాడి