ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > డబ్బు గుంజుకోవడానికే "చిరు" రాజకీయ ప్రవేశం..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డబ్బు గుంజుకోవడానికే "చిరు" రాజకీయ ప్రవేశం..!
FILE
డబ్బు సంపాదించేందుకే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారని సినీనటులు రాజశేఖర్ దంపతులు ధ్వజమెత్తారు. హింసాత్మక చర్యలకు పూనుకోవడం, మాటలతో రెచ్చగొట్టడాన్నే ప్రజారాజ్యం పార్టీ వృత్తిగా పెట్టుకుందని వారు దుయ్యబట్టారు.

శాంతిమూర్తి మధర్ థెరిస్సా ఆదర్శమంటూ చెప్పుకుంటున్న చిరంజీవి ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని రాజశేఖర్ దంపతులు నిలదీశారు. రెచ్చగొట్టడం సామాజిక న్యాయమా? అని వారు ప్రశ్నించారు.

చిరంజీవి మారిన తర్వాతే రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరని, ముందు ఆయనలో మార్పు రావాలని రాజశేఖర్ దంపతులు సూచించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి మనస్తత్వం ఏమిటో వారి మాటల్లోనే అర్థమౌతోందని విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పీఆర్పీ ఆఫీసు ముందు యువజన కాంగ్రెస్ నిరసన
ప్రజారాజ్యం అధినేతను కలిసిన శత్రుఘ్నసిన్హా
దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి: పవన్ కళ్యాణ్
యాసిడ్ దాడి: బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతి
నిబంధనల లోబడి రోడ్‌షోలు అసాధ్యం
బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పునర్విచారణ!!