ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > భర్తపై భార్య యాసిడ్‌తోదాడి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భర్తపై భార్య యాసిడ్‌తోదాడి
కట్టుకున్న భర్తపై భార్య యాసిడ్‌తో దాడిచేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో చోటు చేసుకుంది. జనవరి 1 నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.

ఉదయం నిద్రపోతున్న భర్తపై తన భార్య యాసిడ్ పోసింది. ఈ దాడికి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ముఖంపై యాసిడ్ ఎక్కువ పడటంతో ముఖం చాలావరకు కాలిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాధితుని పరిస్థితి విషమంగా వున్నట్టు వైద్యులు తెలిపారు.

నూతన సంవత్సరంలోనైనా ఈ యాసిడ్ దాడులను రూపుమాపమని ప్రజలు దేవుళ్ళను వేడుకుంటున్న తరుణంలో ఈ సంఘటన జరగడం దారుణమని స్థానికులు భావిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి
డబ్బు గుంజుకోవడానికే "చిరు" రాజకీయ ప్రవేశం..!
పీఆర్పీ ఆఫీసు ముందు యువజన కాంగ్రెస్ నిరసన
ప్రజారాజ్యం అధినేతను కలిసిన శత్రుఘ్నసిన్హా
దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి: పవన్ కళ్యాణ్
యాసిడ్ దాడి: బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతి