ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలి: సీఎం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలి: సీఎం
రాష్ట్ర శాసనసభ జరిగే సమయంలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సూచించారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలు మంటకలిపే విధంగా విపక్ష సభ్యులు ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం శాసనసభలో జరిగిన పరిణామాలకు మీడియా ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఒక కారణమని అందువల్ల ఈ ప్రసారాలను నిలిపి వేసే విషయాన్ని పరిశీలించాలని వైఎస్ సూచించారు.

దీనిపై స్పందించిన ఉప సభాపతి కుతూహలమ్మ మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, సీఎం సూచనకు ఎంఐఎంతో సహా పలువురు సభ్యులు సమర్థించారు. ఈ విషయాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి మీడియాకు ధృవీకరించారు. అన్ని కోణాల్లో ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నా రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు: నటి కవిత
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మార్షల్స్ తోపులాట
దామాషా పద్దతిలో సీట్ల కేటాయింపు: చిరంజీవి
ప్రతిపక్ష సభ్యుల ఒక రోజు సస్పెన్షన్
నారా కోడూరులో పీఆర్పీ, టీడీపీ వర్గాల ఘర్షణ
తిరుమలవాసునికీ తప్పని బెదిరింపులు