ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > అరవింద్‌కు నా గురించి సరిగా తెలియదు: పరకాల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అరవింద్‌కు నా గురించి సరిగా తెలియదు: పరకాల
అల్లు అరవింద్‌కు నా గురించి, నా కుటుంబం గురించి సరిగా తెలియదని మాజీ ప్రరాప ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ అన్నారు. అల్లు అరవింద్‌ తనపై చేసిన పరుష వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ...తన గురించి, తమ కుటుంబం గురించి ఆయనకు స్పష్టంగా తెలియదని తమది దశాబ్దాలుగా రాజకీయ కుటుంబమని, తన తలిదండ్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారని, అలాగే తన తాత, మామ గార్లతోబాటు తనకు కూడా రాజకీయాలతో అవినాభావ సంబంధముందని, తమ కుటుంసభ్యులు గతంలో ప్రజలకు సేవలు అందించామని ఆయన తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీలో ఒక పద్ధతంటూ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్రల విషయానికొస్తే ప్రతి ఒక్కరి చరిత్ర అందరికీ తెలుసునని, టికెట్‌ విషయంలో తనపై సర్వే చేయించానన్న అరవింద్‌ను ఎప్పుడైనా తనకు టికెట్‌ కావాలని అడిగానేమో అతని గుండెలపై చేయి వేసుకుని చెప్పమని పరకాల అల్లును కోరారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేడే రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన
యోచించి ఓటు వేయండి: జేపీ
పరకాల విమర్శలు అసంబద్ధం: శోభరాణి
పరకాల రాజీనామాతో ఎలాంటి నష్టంలేదు: ఉపేంద్ర
డబ్బిస్తే కాంగ్రెస్‌ను నిలదీయండి: బాబు
పీఆర్పీలో సామాజిక న్యాయం లేదు: పరకాల