ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ప్రజారాజ్యం పార్టీ కల్పవృక్షం..చిరు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రజారాజ్యం పార్టీ కల్పవృక్షం..చిరు
ప్రజారాజ్యం పార్టీ విషవృక్షం కాదని ఎందరికో అవకాశాలిచ్చి, నీడనిస్తున్న కల్ప వృక్షమని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రరాప మాజీ ప్రధానకార్యదర్శి పరకాల రాజీనామా అంశంపై స్పందిస్తూ అతను గురువారం మీడియాముందు అన్న మాటలకు ధీటుగా సమాధానమిచ్చారు.

ఇదిలావుండగా తమ పార్టీ ఉన్నత విలువలు, సమున్నత ఆశయాల సాధనకోసం కట్టుబడి ఉందని, ఎవరికైనాకూడా తమ పార్టీలోకి వచ్చే స్వాతంత్ర్యం ఉందని అలాగే వెళ్ళాలనుకునేవారికి సాదరంగా వీడ్కోలు పలుకుతామనికూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

తమ పార్టీ కేవలం సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకునే పని చేస్తుందని, రాష్ట్రంలో హంగ్ ఎలాంటి పరిస్థితులలోనూ రాదని ఆయన స్పష్టం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అరవింద్‌కు నా గురించి సరిగా తెలియదు: పరకాల
నేడే రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన
యోచించి ఓటు వేయండి: జేపీ
పరకాల విమర్శలు అసంబద్ధం: శోభరాణి
పరకాల రాజీనామాతో ఎలాంటి నష్టంలేదు: ఉపేంద్ర
డబ్బిస్తే కాంగ్రెస్‌ను నిలదీయండి: బాబు