ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > టీవీలతో పేదరికం నిర్మూలించలేం: జేపీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టీవీలతో పేదరికం నిర్మూలించలేం: జేపీ
కలర్ టీవీలు, నగదు బదిలీ పథకాలతో పేదరికాన్ని నిర్మూలించలేమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో రాష్ట్రంలో ఇన్నాళ్లూ అధికారం చేపడుతూ వస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు నిర్థిష్టమైన విధానాలు లేవని, ఆ పార్టీలు సమాజం గురించి పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జేపీ గూడూరు, వెంకటగిరి, రాపూరు పట్టణాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ ఇటీవల ప్రసంగించడాన్ని తప్పుపట్టారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మనవేనని వాటిని విడదీసి మాట్లాడడం తప్పని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాంప్రదాయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, భిక్షగాళ్లుగా మారుస్తున్నాయని విమర్శించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేటితో మలి విడత ప్రచారానికి తెర
సివిల్ జడ్జిపై యాసిడ్‌తో దాడి
కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడండి: జూ.ఎన్టీఆర్‌
రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర!
అశ్లీల చిత్రాలతోనే రోజాకు పేరు: శోభారాణి
తిరుపతిలో మహాకూటమి సభకు సర్వం సిద్ధం