ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > భారత నౌకాదళంలో మరో యుద్ధ నౌక
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత నౌకాదళంలో మరో యుద్ధ నౌక
భారత నౌకా దళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక విశాఖపట్నం నౌకాశ్రయానికి వచ్చి చేరింది. అత్యాధునిక యుద్ధ నౌకను భారత నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ సురేష్ మెహతా మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకను కొల్‌కతాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ నిర్మించిందని ఆయన తెలిపారు.

యుద్ధ నౌకను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ యుద్ధ నౌక యుద్ధం జరిగే సందర్భంలో సముద్రంలోను, భూ భాగంపైకూడా ఇది మంచి సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ యుద్ధ నౌకలో పది ప్రధాన యుద్ధ ట్యాంకులు, పదకొండు ట్రక్కులు, సాయుధ బలగాలు దాదాపు 500మందిని తీసుకు వెళ్ళగలిగే సామర్ధ్యం కలిగి ఉందని ఆయన వివరించారు.

దీనిపై హెలికాప్టర్లుకూడా దిగే అవకాశం ఉందని, యుద్ధంలో ఆధునికమైన పద్దతులను పాటించే అవకాశాలు ఈ నౌకలో మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చిరుకు అభినందనలు తెలిపిన "మా"
ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రేపు ప్రమాణం
అనుమానితులకు స్వైన్‌ఫ్లూ లేదు: అధికారులు
రాజధానిలో ఉగ్రవాదదాడి: హోంగార్డు మృతి
మంత్రుల ప్రమాణ స్వీకారం మేనెల 22న
పాతబస్తీలో పోలీసులపై కాల్పులు: ఒకరి మృతి