ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > తిరుమల ఘాట్‌రోడ్డులో రెండు ప్రమాదాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తిరుమల ఘాట్‌రోడ్డులో రెండు ప్రమాదాలు
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఆంధ్రా, కర్నాటకకు చెందిన భక్తులుగా తెలియవచ్చింది. వీరంతా శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదిలావుండగా రెండవది తిరుపతి ఘాట్ రోడ్ 33వ మలుపు వద్ద సుమో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని స్థానిక రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్థానిక ఎన్నికల్లో మా పవర్ చూపిస్తాం: చిరు
ప్రజారాజ్యాన్ని వీడబోను: దేవేందర్ గౌడ్
కార్యకర్తలను ఆదుకుంటాం: చంద్రబాబు
సత్యం రాజుకు రిమాండ్ పొడిగించిన కోర్టు
పదవులపై నాకు వ్యామోహం లేదు: డీఎస్
టెన్త్ ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి