ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > తెలంగాణా కమిటీ పునర్వ్యవస్థీకరిస్తాం: రోశయ్య
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెలంగాణా కమిటీ పునర్వ్యవస్థీకరిస్తాం: రోశయ్య
FileFILE
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై వైఎస్ సర్కారు ఏర్పాటు చేసిన శాసనసభా కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరు ముగిసిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వారిని కమిటీ నుంచి తొలగించి, కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి వుందన్నారు.

ఈ కమిటీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరలోనే చేపడుతామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలా వద్దా అనే అంశం ఈ కమిటీ చేతుల్లో లేదని ఒక ప్రశ్నకు మంత్రి రోశయ్య చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణాను ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి ఉన్న అన్ని అవకాశాలను సిఫార్సు చేయడం తమ కమిటీ విధులుగా ఆయన చెప్పుకొచ్చారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అంతర్జాతీయ సదస్సులో జేపీ కీలకోపన్యాసం
"చాముండి" లీలలపై విచారణకు ఆదేశం
రాష్ట్రంలో వరుణ యాగాలు నిర్వహించండి: వైఎస్
ఎవరెళ్లిపోయినా ప్రజారాజ్యం నడుస్తుంది: చిరంజీవి
ప్రజలకు కేసీఆర్ సారీ చెప్పాలి: చంద్రశేఖర్
రాయలసీమలో సైనిక పాఠశాల: మంత్రి పళ్ళం