ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > పీవీకి భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి డిమాండ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పీవీకి భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి డిమాండ్
FILE
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్‌ చేశారు.

ప్రపంచవ్యాప్తంగానున్న తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకునే వ్యక్తి అయిన పీవీ సేవలను గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఉన్న కాలంలో దేశాభివృద్థికి పీవీ ఎలనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారత రత్న అవార్డు ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కరీంనగర్‌లో అతిసారం: 50 మందికి అస్వస్థత
తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు ప్రతిపక్ష నేత
వైఎస్ ముఠా నాయకుడు: చంద్రబాబు
మురికివాడలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దండి: వైఎస్
తెరాస అసమ్మతివాదులపై సస్పెన్షన్ రద్దు: కేసీఆర్
బాబ్లీ వ్యవహారంపై మహారాష్ట్రకు లీగల్ 'నోటీస్'