ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కేసీఆరూ.. ఇకనైనా మారవయ్యా బాబూ..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేసీఆరూ.. ఇకనైనా మారవయ్యా బాబూ..!
FILE
రాజీనామా డ్రామా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇకనైనా మారాలని ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. విమర్శలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించుకుంటే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెరాస మనుగడ కోసం ఉమ్మడి నాయకత్వం కావాలని వినోద్‌కుమార్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌‌లపై అసమ్మతి వాదుల విమర్శలను స్వీకరిస్తామని, సమిష్టి నిర్ణయాలను గౌరవించకపోతే అధ్యక్షుని మార్పు తప్పదని వినోద్ కుమార్ వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కృషి చేస్తామని, మహాకూటమితో పొత్తు పెట్టుకోవడంతోనే తెరాసను ప్రజలు విశ్వసించలేదని వినోద్ కుమార్ తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉత్తర కోస్తా, తెలంగాణలలో 24 గంటల్లో వర్షాలు
రాష్ట్రంలో ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని ప్రారంభించిన చిదంబరం
ఎంపీ మందా జగన్నాథంపై కేసు నమోదు
సహకార సేద్యానికి మంత్రిమండలి ఆమోదం
ఉదయ సూర్యునికే మొగ్గు చూపాం: చిరంజీవి
రామారావుకు సంఘీభావం ప్రకటించిన పీఆర్పీ