ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: మందా జగన్నాథం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: మందా జగన్నాథం
బ్యాంక్ మేనేజర్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ జగన్నాథం, ఈ వ్యవహారంపై సదరు బ్యాంక్ మేనేజరుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి పథకాలను బ్యాంకర్లు అడ్డుకుంటున్నారని జగన్నాథం ఆరోపించారు.

దళిత ఎంపీని అవమానించారని ఆరోపిస్తూ ఉపునుంతల గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవీందర్‌రెడ్డిపై నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రవీందర్ రెడ్డిపై, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది.

ఈ వ్యవహారంపై సదరు బ్యాంకు మేనేజర్‌కు క్షమాపణ చెప్పేది లేదని జగన్నాథం స్పష్టం చేశారు. ఇంకా ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రజారక్షణ కమిటీని వెంటనే రద్దు చేయాలి: నారాయణ
కేసీఆరూ.. ఇకనైనా మారవయ్యా బాబూ..!
ఉత్తర కోస్తా, తెలంగాణలలో 24 గంటల్లో వర్షాలు
రాష్ట్రంలో ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని ప్రారంభించిన చిదంబరం
ఎంపీ మందా జగన్నాథంపై కేసు నమోదు
సహకార సేద్యానికి మంత్రిమండలి ఆమోదం