ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > ఎగ్జిబిషన్ మైదానంలో "వరుణ యాగం" ప్రారంభం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎగ్జిబిషన్ మైదానంలో "వరుణ యాగం" ప్రారంభం
FILE
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వరుణయాగం గురువారం ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు వరుణయాగం ప్రారంభమైంది.

మూడు రోజుల పాటు ఈ వరుణయాగం కార్యక్రమం కొనసాగుతుంది. తొలి రోజైన గురువారం ఈ వరుణ యాగానికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ మహావరుణ యాగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ వరుణయాగంలో పాల్గొనే భక్తుల కోసం తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సారీ మేనేజర్‌: మందా జగన్నాథం
రామారావును వేధించడం సరికాదు: బాబు
మాస్టర్ బ్లాస్టర్‌కు నెల్లూరులో రేషన్ కార్డులు!
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: మందా జగన్నాథం
ప్రజారక్షణ కమిటీని వెంటనే రద్దు చేయాలి: నారాయణ
కేసీఆరూ.. ఇకనైనా మారవయ్యా బాబూ..!