ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > మహిళా సమస్యల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళా సమస్యల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్
FILE
రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న మహిళాదాడులను అరికట్టే దిశగా... మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి 1091 అనే ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.

మహిళా పోలీస్‌స్టేషన్లలో సిబ్బందిని పెంచడానికి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ర్యాంగింగ్‌కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

మహిళల రక్షణకు ప్రతి జిలాల్లోనూ మహిళా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్ తెలిపారు. మహిళలపై యాసిడ్ దాడి చేస్తే కనీసం ఏడేళ్లు శిక్ష పడేలా చట్టంలో మార్పులు తేవాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు యాదవ్ వివరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రైల్వేబడ్జెట్‌పై రాష్ట్ర ఎంపీల అసంతృప్తి
సికింద్రాబాద్, తిరుపతిలకు ప్రపంచస్థాయి
వసతి గృహాలను తనిఖీ చేయండి: వైఎస్సార్
కొవ్వూరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం
భాష్యం పాఠశాల విద్యార్థి కిడ్నాప్
ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించం: వైఎస్సార్