జాతీయ
|
అంతర్జాతీయ
|
ఏపీ న్యూస్
|
కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి
»
వార్తలు
»
వార్తలు
»
ఏపీ న్యూస్
»
ప్రశాంతంగా ఉత్తర తెలంగాణ బంద్
(State | North Telangana | Tuesday | Bundh | Maoists | RTC | Polavaram | Babli Projects)
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
ప్రశాంతంగా ఉత్తర తెలంగాణ బంద్
FILE
రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
పోలవరం, బాబ్లీ ప్రాజెక్టు, ఓపెన్‌కాస్ట్ గనులకు వ్యతిరేకంగా మంగళవారంనాడు బంద్‌కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టులు ప్రకటించారు. జిల్లాల్లోని పలుచోట్ల చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేయటంతో రాకపోకలు స్తంభించాయి.
మావోయుస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నట్లు సమాచారం.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
రాష్ట్రం,
ఉత్తర తెలంగాణ,
మంగళవారం,
బంద్,
మావోయిస్టులు,
పోలవరం,
బాబ్లీ ప్రాజెక్ట్,
ఓపెన్‌కాస్ట్ గనులు,
ఆర్టీసీ,
State,
North Telangana,
Tuesday,
Bundh,
Maoists,
RTC,
Polavaram,
Babli Projects
మీ అభిప్రాయాలు తెలుపండి.
మరిన్ని
• నేటితో సమాప్తం కానున్న అసెంబ్లీ సమావేశాలు
• కాంగ్రెస్ పార్టీలో ఎవరినిపడితే వారిని తీసుకోం: సీఎం
• డీఎస్సీ- 2008 నియామకాలకు తొలగిన అడ్డంకులు
• శ్రీవారి ఆభరణాల విలువ తేల్చాలి: జయప్రకాష్
• నిమజ్జనంలో విషాదం.. ఆరుగురి జలసమాధి
• తితిదే అంతటా అవినీతి మయం: చిరంజీవి