{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/newsworld/news/apnews/0910/18/1091018029_1.htm","headline":"News| AP news| Rajeswari| Mahaboob nagar| Seeta dayakara Reddy | రాజేశ్వరి మృతిలో నాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే","alternativeHeadline":"News| AP news| Rajeswari| Mahaboob nagar| Seeta dayakara Reddy | రాజేశ్వరి మృతిలో నాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే","datePublished":"Oct 18 2009 09:26:10 +0530","dateModified":"Oct 18 2009 09:25:52 +0530","description":"దేవరకద్ర వ్యవసాయాధికారి రాజేశ్వరి మృతిలో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సీతా దయాకర రెడ్డి అన్నారు. రాజేశ్వరి తన మరణవాంగ్మూలంలో ఎమ్మెల్యే సీతాదయారకర రెడ్డి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనలో తనెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.","keywords":["వార్తలు, ఏపీ న్యూస్, రాజేశ్వరి, మహబూబ్ నగర్, సీతాదయాకర రెడ్డి , News, AP news, Rajeswari, Mahaboob nagar, Seeta dayakara Reddy"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/newsworld/news/apnews/0910/18/1091018029_1.htm"}]}