{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/newsworld/news/apnews/1111/11/1111111043_1.htm","headline":"Telangan Issue | Pournami | తెలంగాణా సమస్య.. కార్తీకం పోయింది... జాతీయం వచ్చింది!!","alternativeHeadline":"Telangan Issue | Pournami | తెలంగాణా సమస్య.. కార్తీకం పోయింది... జాతీయం వచ్చింది!!","datePublished":"Nov 11 2011 10:47:30 +0530","dateModified":"Nov 11 2011 10:47:06 +0530","description":"కార్తీక పౌర్ణమి తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న గులాంనబీ ఆజాద్ తిరిగి మరో కొత్త మాట చెపుతున్నారు. తెలంగాణపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో చర్చలు ముగిశాయన్నారు. ఐతే కొత్తగా మరో వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణపై రాష్ట్రస్థాయిలో మాత్రమే చర్చలు పూర్తయ్యాయనీ, ఇక మిగిలింది జాతీయస్థాయిలోనని అన్నారు. జాతీయస్థాయిలో చర్చించిన పిదప ఒక నిర్ణయానికి వస్తామన్నారు.","keywords":["తెలంగాణ సమస్య, పౌర్ణమి, Telangan issue, Pournami"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/newsworld/news/apnews/1111/11/1111111043_1.htm"}]}