జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అమలాపురం ఘటనలో అసలైన నిందితులను పట్టుకోవాలి! (Amalapuram | mp Vivek | Police | Telangana)
అమలాపురం ఘటనకు సంబంధించి అసలైన నిందితులను పట్టుకోవాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిపై అనుమానాలున్నాయని మంత్రి సందేహం వ్యక్తం చేశారు. అమలాపురం ఘటనపై అసలైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు.

అలాగే అమలాపురం ఘటనకు సంబంధించి దళిత సంఘాలు అనుమానిస్తున్న వారిని విచారించాలని వివేక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారులపై ఘోరమైన కేసులు పెట్టి, విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిపై చిన్న కేసులు పెట్టడం ఏమాత్రం సబబు కాదని ఎంపీ వివేక్ అన్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia