{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/newsworld/news/apnews/1204/12/1120412065_1.htm","headline":"Aadhaar Card | Kotimeer Katta | Gongura Thota | ఆధార్ కార్డ్.. కోతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్ ఊరు గోంగూర కట్ట","alternativeHeadline":"Aadhaar Card | Kotimeer Katta | Gongura Thota | ఆధార్ కార్డ్.. కోతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్ ఊరు గోంగూర కట్ట","datePublished":"Apr 12 2012 14:44:08 +0530","dateModified":"Apr 12 2012 14:43:49 +0530","description":"ఇప్పటివరకూ ఓటరు గుర్తింపు కార్డులో పేర్లు మార్పు వేస్తూ తమాషా జరుగుతుండేది. తాజాగా అలాంటి వ్యవహారం ఆధార్ కార్డుకు కూడా పాకింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆధార్ కార్డు జోక్‌గా మారుతోంది. తాజాగా ఓ ఆధార్ కార్డు చిరునామా చూసిన జనం పగలబడి నవ్వుతున్నారు. కారణం ఏంటయా.. అంటే ఆ కార్డుపై అడ్రెస్.. కొతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్.. ఊరు గోంగూర తోట, అంటూ అనంతపురం జిల్లా పేరుతో ఓ సెల్ ఫోన్ ఫోటోను కూడా జోడించడం అధికారుల పనితీరును అద్దం పడుతోంది.","keywords":["ఆధార్ కార్డు, కొతిమీర్ కట్ట, గోంగూర తోట, Aadhaar card, Kotimeer katta, gongura thota"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/newsworld/news/apnews/1204/12/1120412065_1.htm"}]}