Widgets Magazine Widgets Magazine

ఇంటర్ సెకండియర్ ఫలితాలు : మే 22న సిప్లమెంటరీ పరీక్షలు

శుక్రవారం, 26 ఏప్రియల్ 2013 (19:03 IST)

Widgets Magazine

inter results
File
FILE
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి కె.పార్థసారథి తెలిపారు. పరీక్షకు హాజరుకాగోరే విద్యార్థులు మే 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆ తర్వాత అపరాద రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆయన శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లో విడుదల చేసిన విషయం తెల్సిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల కోసం ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు మార్కుల రీకౌంటింగ్, దిద్దిన సమాధాన పత్రాల జిరాక్స్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. రీకౌంటింగ్ కోసం రూ.100, అన్సర్‌బుక్ రీవెరిఫికేషన్, జిరాక్స్ కోసం రూ.600 రూపాయలు రుసుము చెల్లించి పొందవచ్చని తెలిపారు.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

అటు ప్రభుత్వం... ఇటు పార్టీ : సర్వాంతర్యామి నరేంద్ర మోడీ!

narendra modi

నరేంద్ర మోడీ.. ఓ చాయ్ వాలా. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి. ఇపుడు దేశ ప్రధానమంత్రి. కేంద్రంలో భారతీయ ...

'యాపిల్‌'ను ఒడిసిపట్టిన 'సాఫ్ట్' మాటల మాంత్రికుడు కేటీఆర్.. తెలంగాణ ఐటీ సిగలో ఉపాధి గని

ktr in america

తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసిన భారీ ఐటీ కంపెనీ యాపిల్. ఈ సంస్థ భారత్‌లో ఏర్పాటు ...

లేటెస్ట్

పెడదారిలో వెళ్లను.. ఊపిరి ఉన్నంతవరకు వైకాపాలోనే : విజయసాయి రెడ్డి

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ సీపీ తరపున ఆ పార్టీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గురువారం ...

సుప్రీం తీర్పును కాదని రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు: హర్యానా సర్కారుకు హైకోర్టు మొట్టికాయ

జాట్‌ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించిన విషయంపై హర్యానా ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ...

Widgets Magazine
Widgets Magazine