తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ముందడుగు: కాంతం

Widgets Magazine

FILE
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్టుగానే తెలుస్తోంది. ప్రజాసంఘాల జెఎసికి, విద్యార్ధి జెఎసికి ఎఐసిసి అధినేత్రి సోనియాగాందీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారన్నసమాచారం తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం తెలిపారు.

ఈ నెల పన్నెండున తమకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారని, తాము ఢిల్లీ వెళ్లి ఆమెను కలుస్తామని కాంతం చెప్పారు.

తాము హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను కోరుతున్నామని, అదే విషయాన్ని రోడ్ మ్యాప్ తయారు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు తెలియచేశామని చెప్పారు. తెలంగాణ వస్తే బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే సామాజిక తెలంగాణ రావాలని ఆయన స్పష్టం చేశారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

స్వాతంత్ర్యోద్యమంలో "తెలుగుదనం"

pingali venkaiah

సహజంగానే స్వాతంత్ర్యకాముకులైన తెలుగు ప్రజానీకం.. భారత స్వాతంత్ర్య సమరంలో ముందుకు ఉరకడం కూడా అత్యంత ...

మువ్వన్నెల పతాకం... పతాకావిష్కరణ నియమాలు!

ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15వ తేదీని "భారత స్వాతంత్ర్య ...

లేటెస్ట్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - భాజపా అధ్యక్షుడు అమిత్ భేటీ

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం ...

డగడగ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు తళతళ

బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా డగడగమంటూ ...

Widgets Magazine