Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

విభజన తప్పదంటే రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయండి: ఏరాసు

Widgets Magazine

FILE
విభజన అనివార్యమైతే, రాష్ట్ర విభజన తప్పదంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాల్సిందేనని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను తెలంగాణతోనూ, కోస్తాంధ్రతోనూ కలపలేరన్నారు. గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు తెలిపారు.

రాష్ట్రం విడిపోవడం రాయలసీమ వారికి కూడా ఇష్టంలేదు. విభజన అనివార్యమైతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని రాయలసీమ వారు డిమాండ్ చేస్తున్నారు. తమని కోస్తాంధ్రతో కలపవద్దని వారు కోరుతున్నారు. మంత్రి ఏరాసు కూడా అదేవిధంగా డిమాండ్ చేయడం గమనార్హం.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

హోదా బిల్లుకు బీజేపీ చిల్లు... బ‌తుకు జీవుడా అనుకున్న ఇద్దరు నాయుడులు!

babu-venkaiah

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదాపై కేవీపీ ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌యివేటు బిల్లు చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ పెద్ద ...

జగన్‌కు షాకిస్తే... తనకు షాకిస్తారేమో...? ఎటూ తేల్చుకోలేని చంద్రగిరి ఎమ్మెల్యే..!

చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ దాదాపు ఖాళీ అయినట్లే. ఆ పార్టీకి చెందిన కొంతమంది ...

లేటెస్ట్

తమిళనాడులో ఏపీ సదావర్తి భూములు... అడ్డదిడ్డంగా షరతులు...

సదావర్తి సత్రం భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు తమాషాగానే ఉంది. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని ...

డీజీపీ రాముడుకు ఘనంగా వీడ్కోలు ప‌లికిన పోలీసు యంత్రాంగం

విజయవాడ: పదవీ విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడుకు పోలీసు యంత్రాంగం శ‌నివారం ఘనంగా ...

Widgets Magazine
Widgets Magazine Widgets Magazine