Widgets Magazine

సోనియాతో సీఎం కిరణ్ భేటీ : వద్దమ్మా... విభజించవద్దమ్మా...? విభజిస్తే...

బుధవారం, 21 ఆగస్టు 2013 (13:25 IST)

Widgets Magazine

FILE
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితులపై కిరణ్ సోనియా, రాహుల్‌కు వివరించారు.

రాష్ట్ర విభజనతో ఏర్పడే నష్టాలు, కష్టాలను సోనియా, రాహుల్ గాంధీకి కిరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. కిరణ్ వెల్లడించిన అంశాలను సోనియా, రాహుల్ గాంధీ సావధానం విన్నారు.

అయితే అన్ని పార్టీల అభిప్రాయాల మేరకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని, సోనియా గాంధీ కిరణ్‌తో తెలిపారు. తెలంగాణకు శాశ్వత పరిష్కారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీ చెప్పారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

తెలంగాణలో వైకాపా డెడ్.. వెంటిలేటర్‌పై టీడీపీ అంటోన్న కేటీఆర్: రేవంత్‌ వాట్ నెక్ట్స్...?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొనఊపిరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ...

వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలే ఏకైక మార్గం... గుంత ఎలా తవ్వాలి?

inkudu guntha

మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందాలంటే... వాన నీటి ఇంకుడు గుంతలే ఏకైక ...

లేటెస్ట్

ట్విస్ట్... జ‌గ‌న్ సూచ‌న‌తోనే పొంగులేటి టిఆర్ఎస్ లోకి వెళ్లారా...?!!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకే పొంగులేటి టిఆర్ఎస్ తీర్థం తీసుకుంటున్నార‌ని అనుమానాలు ...

చీమ‌ల వ‌ల్లే శిశువు మృతి... కాదు రాజ‌కీయం చేస్తున్నారంటున్న మంత్రి

విజయవాడలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో శిశువు మృతి వివాదాస్ప‌దంగా మారింది. ఆసుపత్రిలోని ఉయ్యాలలో ...

Widgets Magazine
Widgets Magazine