అడుసుమిల్లి జయప్రకాష్ : సోనియాకు దేశ బహిష్కరణ

సోమవారం, 26 ఆగస్టు 2013 (09:20 IST)

ysrcp
File
FILE
ప్రజల మధ్య చిచ్చుపెడుతూ దేశ సమైక్యత, సమగ్రతలకు హాని చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్ర విభజనను సహకరించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి ఉరి తీయాలన్నారు.

రాష్ట్ర అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు 258 మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారని, ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో రగులుతున్న విద్వేషాలకు సోనియా, చంద్రబాబు ఇద్దరూ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలుగా చలామణి అవుతున్న దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండేలు మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. రాష్ట్ర విభనను ఆపేలా కేంద్రానికి ఆదేశించాలని కోరుతూ తాను సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశానని, దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపనుందన్నారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికి లేదన్నారు. ముఖ్యంగా.. మెజార్టీ సభ్యులు రాష్ట్ర విభజనకు సమ్మతించడం లేదని అందువల్ల విభజన అసాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine

 

Widgets Magazine

ఎడిటోరియల్స్

చేపా.. చేపా.. ఎక్కడున్నావ్..? ఏమైపోయావ్..?

fishstock

మన చిన్నప్పడు మన అమ్మమ్మో.. తాతమ్మో చెప్పిన పేదరాశి పెద్దమ్మ కథ ఇది. ఇది మనందరికీ గుర్తుండే ...

సీమాంధ్ర రాజధాని... హుండీ పెట్టించారు... బొచ్చె పట్టించరు కదా...

Hundi

చంద్రబాబు నాయుడు తీరుపై ఇపుడు ప్రధాన ప్రతిపక్షం ఎర్రచందనాన్ని చూపిస్తూ సెటైర్లు వేస్తుంటే జనం ...

లేటెస్ట్

బెంగళూరు చిన్నారిపై అత్యాచారం... వాడి కెమేరాల్లో బాలికలపై రేప్ దృశ్యాలు

బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరద్‌కర్‌పై కర్ణాటక ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నగరంలో ...

బైక్‌ మీద ప్రవాహాన్ని దాటబోయిన యువకుడు... కానీ ఇలా..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు రెండుమూడు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు నదులు, ...