కేసీఆర్ ధీమా : తెలంగాణ ఏర్పాటు ఖాయం.. సభలో ఖుషీ

మంగళవారం, 27 ఆగస్టు 2013 (08:48 IST)

Widgets Magazine

kcr
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం లోక్‌సభకు హాజరై రిజిస్టర్‌లో సంతకం చేశారు.

ఆ తర్వాత ఆయన తన సీటులో కూర్చొన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష సభ్యులు ఆయనను అభినందించారు. తెలంగాణ సాధించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఆహార భద్రత బిల్లుపై ఓటు వేసేందుకు ఢిల్లీకి రాలేదని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రిజిస్టర్‌లో సంతకం పెట్టి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చినట్టు చెప్పారు.

అదేసమయంలో తెలంగాణ రావడం ఖాయమని, అందుకు శీతాకాల సమావేశాల వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకపోవచ్చున్నారు. అంతకుముందు సభలో ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా వింటూ కూర్చుండిపోయారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

ఎవరికైనా ఉన్నఫళంగా రూ.12 కోట్లు వస్తే ఏం చేస్తారూ...? పి.వి సింధు, సాక్షి మాలిక్ ఇంకేమీ సాధించలేరా...?

pv sindhu - sakshi - dipa

రియో ఒలింపిక్ క్రీడల్లో మన ఆడబిడ్డలు రెండు పతకాలను సాధించుకువచ్చారని సంబరాలు చేసుకోవడమే కాదు, ...

ఎట్టకేలకు తితిదే ఒక మంచి పనిచేస్తోంది... అదేమిటి...?

bird hospital

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటి విమర్శలు తావిచ్చినా కొన్ని మాత్రం భక్తులతో ...

లేటెస్ట్

ఆయనో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ... కానీ 85 యేళ్ళ వృద్ధ తల్లి పేరుతో అక్రమాలు...

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ భూ అక్రమాల ఆరోపణల్లో చిక్కుకున్నారు. 85 ...

పాస్‌పోర్టు జారీ నిబంధనలు కఠినతరం... వివరాలన్నీ ఒకేలా ఉండాల్సిందే...

పాస్‌పోర్టు జారీ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తక్షణం ...