FREE

On the App Store

FREE

On the App Store

సీపీఎం, సీపీఐల మధ్య విభజన చిచ్చు: నారాయణ వర్సెస్ రాఘవులు!

Widgets Magazine

FILE
సీపీఎం, సీపీఐల మధ్య విభజన చిచ్చు రగులుతోంది. తెలంగాణలో సన్నాయి నొక్కులు నొక్కుతూ, సీమాంధ్రలో గర్జన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కా.నారాయణ సిపిఎంపై మండిపడ్డ తీరు ఆసక్తికరంగా ఉంది. సీపీఎం నేతలు పచ్చి అవకాశవాదంతో సీపీఐపై మాటలు తూలుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

సమైక్యాంధ్రకు తామొక్కళ్లమే మొనగాళ్లు కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో ఉద్యమం జరిగినంత కాలం మౌనంగా ఉండి పర్యటనలు పరి మితం చేసుకోలేదా? అని అడిగారు.

సీపీఎం నేతలు, సీపీఐపైన, ఇతర ప్రజాసంఘాలపైనా విషం కక్కే ప్రసంగాలు చేస్తారా?’అని నారాయణ విమర్శించారు. సీపీఐ, సీపీఎంలకు రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోయినా, విమర్శలకు ఏ మాత్రం కొదవలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నిజంగా ప్రయత్నాలు జరిగాయా..?!!

రాజకీయాలు చాలా వేగంగా కలుషితమవుతున్నాయని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. జంపు జిలానీల ...

ఓటుకు నోటు కేసు : నోటీసులు ఏ చంద్రబాబు నాయుడుకి...? టీడీపీ అధ్యక్షుడికా.. ? ఆంధ్రా ముఖ్యమంత్రికా..?

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతోంది. రెండు రాష్ట్రాలలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ...

లేటెస్ట్

హేమమాలిని నా కూతుర్ని వదిలేసి వెళ్ళింది... లేకుంటే బిడ్డ బతికేది..!

నటి హేమమాలిని తనతోపాటు తమ మూడేళ్ల కుమార్తె సోనమ్ ను అదేకారులో ఆసుపత్రికి తరలించివుంటే బతికేదనీ, ...

కేసీఆర్ పుస్తకం రాస్తే...? ఆ ఆలోచన ఉందా..!? అందులో ఏముంటుంది.?

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుస్తకం రాస్తే... ఆయనకు ఆ ఆలోచన ఉందా..? రాస్తే...ఏం రాస్తారు.! ...