పిలిచి మరీ మందు తాగించారు, మత్తులో రేప్ చేశారు...!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:04 IST)

Widgets Magazine

FILE
ఓ వివాహితకు ఫుల్లుగా మద్యం తాగించి, ఆమె మత్తులో జారుకున్నాక వంతుల వారిగా రేప్ చేశాకు ఏడుగురు దుండగులు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం జంగమయ్యగారి పల్లె గ్రామంలో జరిగింది.

ఆమె వయస్సు 45 సంవత్సరాలు. ఓ రోజు పనుల నిమిత్తం పొలానికి వెళ్ళింది. అక్కడికి సమీపంలోని మాదిగలగుట్ట వద్ద కొందరు వ్యక్తులు మందు పార్టీ చేసుకుంటున్నారు. నాటుకోళ్ళు, మద్యంతో అక్కడి వాతావారణంతోపాటు మనుషులూ వేడెక్కారు. అదే సమయంలో ఈ వారికంట పడింది.

మాంసం ఇస్తాం రమ్మంటూ పిలిచే సరికి మరేం ఆలోచించకుండా వారివెంట నడిచింది. అక్కడ మద్యం చూసేసరికి ఆమెకు నాలుక లాగింది. ఆమెకూ మద్యం తాగే అలవాటు ఉండడమే అందుక్కారణం. వారు అడిగీ అడగకముందే మందుకొట్టేసి మైకంలోకి జారుకుంది. ఇదే అదనుగా ఆ కామాంధులు ఆమెను ఆక్రమించుకున్నారు వంతులవారీగా.

కొద్దిసేపటికి సృహ వచ్చేసరికి ఓ వ్యక్తి ఆమెను అనుభవిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆరుగురు వ్యక్తులు రేప్ చేశారని, ఇప్పుడు తన వంతు అని ఆ కీచకుడు ఆమెతో చెప్పాడు. వెంటనే, అతగాడిని పక్కకునెట్టి పరుగు లంకించుకుందా వివాహిత. ఆమె వంటిపై నగలు కూడా వారు దోచుకున్నారట. ఈ వ్యవహారంపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పెద్ద మనుషుల చలవతో విషయం బయటే పరిష్కారమైందని తెలుస్తోంది.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్: ఎన్నిసార్లు దాడిచేసినా నో యూజ్!

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్ సాగుతోంది. ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేస్తున్నా, ఈ సంస్కృతి ...

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు ...

లేటెస్ట్

కృష్ణపట్నంలో హక్కా.. అయితే హైదరాబాద్ సంగతేంటి కేసీఆరూ..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో కృష్ణపట్నంలో తమ పెట్టుబడులున్నాయని ...

అమ్మో పట్టాలెక్కిన గజరాజులు: చెన్నై-బెంగుళూరు మధ్య నిలిచిన రైళ్లు!!

అమ్మో గజరాజులు పట్టాలెక్కారు. దీంతో చెన్నై-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చిత్తూరు ...

Widgets Magazine
Widgets Magazine