Widgets Magazine

టీఆర్ఎస్ నేతల ఢిల్లీ టూర్ : సీమాంధ్రులు రెచ్చగొడుతున్నారు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:19 IST)

Widgets Magazine

trs
File
FILE
టీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయానికి ఇకపై తిరుగులేదన్నారు. అయితే, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు, ఉద్యోగస్తులు, ప్రజా ప్రతినిధులు తమను రెచ్చగొడుతున్నారంటూ వారు ఆరోపించారు. అందుకే ఢిల్లీకి వెళుతున్నట్టు చెప్పారు.

కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యాంధ్ర నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా హస్తిన బాట పట్టడం గమనార్హం. ఆ పార్టీ నేతలు హరీష్ రావు, గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు మంగళవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమపైనే దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వాటిని సీడీల రూపంలో కేంద్రానికి, ప్రతిపక్షాలకు వివరిస్తామని హరీష్ రావు తెలిపారు.


ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.


Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

ఆస్తి కోసం కన్నతండ్రిని భర్తతో కలిసి చంపిన కూతురు.. విజయనగరంలో దారుణం!

విజయనగరం జిల్లాలోని శ్రీహరిపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కూతురే భర్తతో కలిసి ...

'గ్రేటర్' పీఠం తెరాసదే : గెలిచిన సీట్లు 99.. బలం 133... చిరంజీవికి కూడా ఓటు... ఎలా?

హైదరాబాద్ నగర పాలక సంస్థ పీఠాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస కైవసం చేసుకోనుంది. తాజాగా ...

లేటెస్ట్

తమిళనాడు గవర్నరుగా వెంకయ్యనాయుడు...? జోరుగా చర్చ...

ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్రంలో నెం.2 పొజిషన్ అని అందరూ అనుకుంటున్న కేంద్ర పట్టణాభివృద్ధి ...

స్విమ్మింగ్‌ పూల్‌లో స్నానం చేసినంత మాత్రానికే 16 మంది గర్భవతులయ్యారా?

స్విమ్మింగ్‌ పూల్‌లో దిగి స్నానం చేసినంత మాత్రానికే 16 మంది యువతులు గర్భవతులయ్యారట. ఈ ఘటన ...