FREE

On the App Store

FREE

On the App Store

సీమాంధ్ర ప్రజల కోసం కేంద్ర కమిటీ : ప్రధాన మంత్రి

Widgets Magazine

FILE
తెలంగాణపై కమిటీలు పోయి, ఇప్పుడు సీమాంధ్ర ప్రజల కోసం కొత్త కమిటీల నియామకం ప్రారంభమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పేరిట రాష్ట్రంతో ఆడుకుంటోంది. తాగా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నాయకత్వంలో ఆ పార్టీ బృందం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను మంగళవారం కలిసింది.

సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడదీయవద్దని ఈ బృందం కోరింది. దానికి ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం ఇస్తూ సీమాంధ్ర ప్రజలు లేవనెత్తిన సమస్యలపై పరిశీలనకు కేంద్రం ఒక కమిటీ వేస్తుందని చెప్పారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

హైదరాబాద్, నదీజలాలు తదితర అంశాలను ప్రస్తావించారు. ఏభైఏడు ఏళ్లుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని విడదీస్తారా అని ప్రశ్నించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, కొడాలి నాని తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

టీడీపీలో తండ్రులకు పెద్దబాబు.. వారి తనయులకు చినబాబు క్లాసులు

chandrababu naidu

చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మంత్రులు మతులు పోతున్నాయట. ఎక్కడ ఏ చిన్న తప్పు ...

కాల్పులే... ‘ఎదురు’ లేదు... ప్రాణాలు పోయింది ఎర్ర కూలీలవే.. స్మగ్లర్లవి కాదు

red Encounter

పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో 20 ...

లేటెస్ట్

కేఈకి చంద్రబాబు కౌంటర్... రాజధాని భూమిపూజకు మోడీకి ఇన్వైట్

కర్నూలుపై దృష్టిసారించలేదన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ...

జగన్.. నాయక్ కాదు, ఖల్ నాయక్. సోనియా రాక్షసి : కేఈ ఫైర్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...