Widgets Magazine Widgets Magazine

చంద్రబాబు ఇంటి ముందు దీక్ష చేయాలి: భూమా నాగిరెడ్డి

Widgets Magazine

FILE
సమైక్యాంధ్ర కోసం చిన్నారులు, వృద్ధులు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంట్లో దాక్కున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి విమర్శించారు.

దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నేతలు ముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిముందు దీక్ష చేయాలని వైఎస్సీర్సీపీ నేత భూమా నాగిరెడ్డి సూచించారు.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

5 వరల్డ్ బ్యూటీ క్వీన్స్... అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటనలు...

beauty-queens-murdered

వాళ్లంతా ప్రపంచంలో అందగత్తె కిరీటాలను ధరించిన అత్యంత అందగత్తెలు. కానీ వారిలో కొంతమంది అందగత్తెలు ...

చంద్రబాబు ప్రభుత్వం మెడకు ముద్రగడ 'గుదిబండ'లా మారుతున్నారా...?

విజ‌య‌వాడ‌: ఏపీలో కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నిరాహారదీక్ష ఎపిసోడ్ ముగిసింది. కానీ, రాజ‌కీయ ...

లేటెస్ట్

డ్రాగన్ దేశానికి హైటెక్ సీఎం.. ఈ నెల 30 వరకు చైనాలో చంద్రబాబు

అమరావతి, జూన్ 25 : ప్రపంచ ఆర్థిక వేదికలపై ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించేందుకు క్రమం తప్పకుండా హాజరయ్యే ...

జ‌గ‌న్ కేసుల నుంచి దాల్మియాకు విముక్తి... ఆధారాలు లేవ‌న్న హైకోర్టు

హైద‌రాబాద్: జగన్ కేసుల వ్య‌వ‌హారం కొత్త మ‌లుపులు తిరుగుతోంది. అనూహ్యంగా ప‌రిణ‌మిస్తోంది. ఇప్ప‌టికే ...

Widgets Magazine
Widgets Magazine Widgets Magazine