సీపీఎం నేతలది పచ్చి అవకాశవాదం: నారాయణ

Widgets Magazine

FILE
సీపీఎం నేతలు పచ్చి అవకాశవాదంతో సీపీఐపై మాటలు తూలుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. సీపీఎంపైనా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుపైనా మండిపడ్డ నారాయణ, సమైక్యాంధ్రకు తామొక్కళ్లమే మొనగాళ్లు కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో సన్నాయి నొక్కులు, కోస్తాంధ్రలో సింహగర్జనలు చేసే సీపీఎం గురించి పార్టీలు, ప్రజలు తెలుసుకుంటారని నారాయణ చెప్పారు. అన్ని పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే తెలంగాణకు మద్దతు పలికినట్టు వివరించారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు ...

షాక్ లో కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ ఇక లేవలేదా... విభజన పాపమేనా...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపమో, కాంగ్రెస్ పార్టీకి పట్టిన శాపమో కానీ 2014 సార్వత్రిక ఎన్నికల సమరం ...

లేటెస్ట్

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు: హరీష్‌రావు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ...

మూడేళ్ళ బాలికపై అత్యాచారం... బెంగుళూరులో కామాంధుడు...

బెంగుళూరులోని ఒక స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన ఇంకా ప్రజల హృదయాలను కలచివేస్తూ ఉండగానే ...

Widgets Magazine
Widgets Magazine