రాష్ట్ర విభజనను రాజ్యాంగం మేరకు ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం సాయంత్రం ప్రణబ్‌తో అరంగట పాటు కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని రాష్ట్రపతికి వివరించారు.