Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్‌బుక్‌లో మెసేజ్: ప్రేమపెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య!

Widgets Magazine

FILE
ప్రేమ వివాహానికి ప్రియురాలి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్‌లో సందేశం పెట్టి చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, కనకమ్మల కుమారుడు వేణు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదివాడు.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఎన్ఎల్బీ‌నగర్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటున్న వేణు ఆరు నెలలుగా ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. బుధవారం తన స్నేహితుడు అనిల్ విధి నిర్వహణ ముగించుకుని సాయంత్రం తిరిగి రూమ్‌కి వచ్చి చూసే సరికి వేణు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తన ప్రియురాలి తల్లిదండ్రులు తమ వివాహానికి ఒప్పుకోలేదని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వేణు ఫేస్ బుక్‌లో సందేశం పెట్టాడు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...