Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టి నోట్ 22 పేజీల్లో ఓ పేజీ ఔట్ : అందులో ఏముందంటే...

గురువారం, 3 అక్టోబరు 2013 (16:56 IST)

Widgets Magazine

File
FILE
22 పేజీలతో తయారు చేసిన టి నోట్‌లో ఒక పేజీ గురువారం లీక్ అయింది. ఈ పేజీలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ప్రధానంగా 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం, ఉభయ రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్‌లను నియమించడం వంటి అంశాలతో నోట్‌ను సిద్ధం చేశారు. ఆ నోట్ కాపీ ఒకదానిని ఆయన బయటకు తీసుకు వచ్చారు.

నోట్‌లోని మొదటి పేజీని ప్రసార మాధ్యమాలు చూపించాయి. దాని ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధానిని సీమాంధ్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అలాగే రాజ్యసభ సీట్లు ఆంధ్రకు 10, తెలంగాణకు 8ని కేటాయించారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.

ముఖ్యంగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు 119 మంది ఉంటారు. అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12. లోక్‌సభ స్థానాలు 17 ఉంటాయి. అందులో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు కేటాయించారు. రాజ్యసభ సభ్యులు 8 మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో (సీమాంధ్ర) 175 ఎమ్మెల్యే స్థానాలుంటాయి. వీటిలో ఎస్సీలు 29, ఎస్టీలు 7. 25 లోక్‌సభ స్థానాల్లో 4 ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు కేటాయించారు. రాజ్యసభ సభ్యలు 10 మంది ఉంటారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...