కేంద్ర పర్యాటక సహాయ మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా, తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆయన రాజీనామా చేశారో లేదో ఎవరికీ తెలియదు.