ముఖ్యమంత్రి పదవి ఊడిపోతే తాను జర్నలిజంలోకి రానున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే పెన్ను పట్టుకుని పాత్రికేయుడి అవతారం ఎత్తుతానని చెప్పారు. ఈ మాటను ఆయనే స్వయంగా వెల్లడించారు.