ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెబ్‌దునియాలో 'మెహంగాయ్'  Search similar articles
భారతదేశపు తొట్టతొలి బహుభాషా పోర్టల్‌గా పేరుగాంచిన 'వెబ్‌‍దునియా'లో నెటిజెన్ల కోసం పలురకాల గేమ్స్‌ను పరిచయం చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా తాజాగా గిరాకీ (మెహంగాయ్) పేరుతో ఓ క్రీడను మీకు పరిచయం చేస్తున్నాం. ఇందులో.. నీ దేశానికి ప్రధానివి అవతావని ఎప్పుడైనా కలగన్నావా? అయితే మీకు ఇప్పుడొక అవకాశం. మీరు ఈ సీటు దక్కించుకోగలరు. సాధారణ పౌరుడికి, బడ్జెట్‌కు సమతూకం తెచ్చేందుకు మీ చేతులతో ప్రయత్నించండి.

ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానంలో ఉన్నట్టు ఊహించుకోండి. పైనుంచి వస్తున్న ఇతర వస్తువులను వదిలిపెడుతూ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని బోర్డుపై నిలబెట్టడాన్ని సవాలుగా భావించండి. బోర్డు బడ్జెట్, బోర్డుపైన ఉన్న వ్యక్తి సాధారణ పౌరుడు. ప్రధానమంత్రిగా ఉండటం పిల్లల ఆట కాదని గుర్తుంచుకోండి. తీసుకునే తప్పుడు నిర్ణయాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇటీవల పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కారణంగా సాధారణ పౌరుడు పట్ల జాగ్రత్త వహించండి. బోర్డుపై నుంచి సాధారణ పౌరుడు కిందపడకుండా చూసుకోండి. కిందపడితే మీ ఆట ముగుస్తుంది. బోర్డుపై నుండి కిందపడిపోయే ప్రతి వస్తువుకు మీరు 100 పాయింట్లు పొందుతారు. మీ సామర్థ్యాన్ని పరిక్షించుకోండి చూద్దాం. ఇదే గిరాకీ ఆట. ఇకెందుకు ఆలస్యం.. గిరాకీ ఆటను మొదలెట్టండి.
మరిన్ని
అణు ఒప్పందం నీలినీడలు....
మహాత్మా గాంధీ అరుదైన ప్రసంగం...
విడాకుల ముహుర్తాన్ని నిర్ణయించిన వామపక్షాలు..!?  
ఒబామా బాట పడుతున్న భారతీయ అమెరికన్లు
భారత్‌ అవినీతి ర్యాంక్ 74
పైలట్లే ఆదమరిచి నిద్రపోతే...