ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వేలానికి 'సద్ధాం హుస్సేన్' కారు  Search similar articles
FileFILE
అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ కారును త్వరలో వేలం వేయనున్నారు. సాధారణంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వాడిన వస్తువులు వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రముఖులు వాడిన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది. అలాగే ఇరాక్ మాజీ అధ్యక్షుడు దివంగత సద్ధాం హుస్సేన్ వాడిన కారును త్వరలోనే వేలం వేయనున్నారు. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ కారు సద్ధాం రాచఠీవీకి తగినట్టుగానే ఉంటుంది.

వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా మారే వ్యవస్థ ఈ కారు సొంతం. ఇటీవల ఇరాక్ ప్రభుత్వం బాగ్దాద్‌లో వేసిన వేలంలో కాంటినెంటల్ అనే సంస్థ సొంతం చేసుకుంది. ఈ సంస్థ లండన్‌లో ఈ కారును త్వరలో వేలం వేయనుంది. మొత్తానికి ఈ కారును సంతం చేసుకునే కోటీశ్వరుడు ఎవరనేది త్వరలోనతెలుస్తుంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
మొదటి టెస్ట్ ట్యూబీ 30వ జన్మదిన వేడుకలు  
క్రమశిక్షణకు మారుపేరు సోమనాథ్  
ఈ లోకంలో లేకపోవడం వల్లే ఇవ్వలేదు
భారత పార్లమెంటు తలదించుకుంది
ప్రపంచపు తొలి విహంగ ప్రాణి...
విశ్వాస పరీక్షలు.. గత విశ్లేషణలు