ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > అత్యంత సంపన్న ప్రాంతంగా లండన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అత్యంత సంపన్న ప్రాంతంగా లండన్ Search similar articles
FileFILE
ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రదేశంగా లండన్‌లోని కెన్‌సైన్‌టెన్‌ అనే ప్రాంతం పేరుగడించింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార సాధారణ సగటు ధర రూ.347 కోట్ల రూపాయలు. దీంతో ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు 'లక్ష్మీపుత్రులు' అమిత ఆసక్తి చూపిస్తున్నారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, మనస్సును దోచే ప్రకృతి అందాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను చేకూర్చుతున్నాయి.

దీంతో ఈ ప్రాంతంలో నివాసం అత్యంత ఖరీదుతో కూడుకున్నదిగా మారింది. దివంగత మాజీ యువరాణి డయానా కూడా ఈ ప్రాంతంలో ఉండే భవంతిలోనే నివాసముండేది. అంతెందుకు ప్రపంచ ఉక్కుదిగ్గజం లక్ష్మీ మిట్టల్‌కు ఈ ప్రాంతంలో మూడు భవనాలు ఉన్నాయి.

ఇటీవల ఆయన కుమారుడు కోసం ఒక భవంతిని కోనుగోలు చేయగా, దీని ధర 982 కోట్ల రూపాయలు పలికింది. ఇది ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ప్రపంచం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విశ్లేషించే శుక్లా అనే వెబ్‌సైట్.. నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
వీడియోను వీక్షించండి
మరిన్ని
అమ్టే జంటకు మెగాసెసే అవార్డు
ఉగ్రవాద దాడులకు ఆలవాలంగా హైదరాబాద్...
ధూమపాన వ్యతిరేక ప్రపంచం.. గేట్స్ స్వప్నం  
వేలానికి 'సద్ధాం హుస్సేన్' కారు  
మొదటి టెస్ట్ ట్యూబీ 30వ జన్మదిన వేడుకలు  
క్రమశిక్షణకు మారుపేరు సోమనాథ్