'వేయిమంది బంధువులున్నా.. ఆప్తమిత్రుడు ఒక్కడుంటే చాలు' ఈ వాక్యం ఇద్దరి మధ్య ఉండే స్నేహబంధానికి మచ్చుతునక. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ఆయన ఆప్తమిత్రుడు కేవీపీ.రామచంద్రరావులకు ఇట్టే సరిపోతుంది. 'వారిద్దరి శరీరాలు వేరయినా.. ఆత్మమాత్రం ఒక్కటే'.